Home » Visakha teacher Sambha shiva
కరోనా మహమ్మారి ఎంతోమంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసేసింది. ఉన్న ఉపాధిని..ఉద్యోగాలను కోల్పోయేలా చేసి వీధిన పడేసింది. దీంట్లో అన్ని వృత్తులవారిదీ అదే పరిస్థితి. న్యాయవాదుల నుంచి పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే టీచర్ల వరకూ అదే దుస్థితి. పనిలేక