Home » vishaka steel
విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీలోనే కాదు.. తెలంగాణలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం సెగలు రేపుతోంది. ఉక్కు ఉద్యమానికి సపోర్ట్ చేసిన మంత్రి కేటీఆర్‌ను బీజేపీ నేతలు టార్గెట్ చేయగా.. టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడ�