Home » Viswa Karthikeya Movies
బాలనటుడిగా కెరీర్ ఆరంభించిన విశ్వ కార్తికేయ(Viswa Karthikeya) ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
చిన్న వయసులోనే భిన్నమైన పాత్రలు పోషించి బాల నటుడిగా ప్రేక్షకుల ఈలలు, గోలల నడుమ వెండి తెరపై తలుక్కుమన్నాడు విశ్వ కార్తికేయ..