Home » vitamin B2 deficiency
ఈ విటమిన్ లోపం వల్ల నాలుక, నోటి మూలలు పగులుతాయి. దీనినే గ్లాసిటిస్ అంటారు. వృద్ధుల్లో ఈ విటమిన్ లోపం వల్ల కళ్ళలో నీళ్ళు కారటం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అంతేకాకుండా కళ్లలో రక్తం పేరుకున్నట్లుగా మచ్చలు, పెదవుల చివరలో పగుళ్లు, నోటిలో మంట, నా�