Home » Vitamin B3
చికెన్ బ్రెస్ట్ లో ప్రత్యేకించి బి 3 నియాసిన్ తోపాటు లీన్ ప్రొటీన్ లభిస్తుంది. వండిన 85 గ్రాముల చికెన్ బ్రెస్ట్ మాంసంలో 11.4 మి.గ్రా ల నియాసిన్ ఉంటుంది.