Home » Vizag
విశాఖపట్నం వదిలి వెళ్లాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. స్వయంగా పవన్ ఈ నోటీసులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పలు కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు.
జనవాణి గొంతు నొక్కేస్తామంటే ఎలా ?
మా నాయకులు బయటికొచ్చేవరకు జనవాణి వాయిదా
వైజాగ్ లో పవన్ కళ్యాణ్ పర్యటనకి భారీగా జనసైనికులు తరలి వచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ వరకు పవన్ కి భారీ స్వాగతం పలికారు అభిమానులు.
పోలీసులతో జనసేన నేతల వాగ్వాదం
దేవాదాయశాఖలో రెవెన్యూ పెత్తనం అవసరమా? అంటూ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పలు వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని సింహాచలం దేవస్థానం శ్రీదేవి కాంప్లెక్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న స్వరూపానందేంద్ర సరస్వతి ఈ సందర్భంగ�
రేపు విశాఖలో ప్రజాప్రతినిధులు, మేధావుల సమావేశం జరగనుంది.
పర్యావరణంపై ఏపీ ప్రభుత్వాన్ని ఉన్నట్టుండి ప్రేమెందుకు పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విశాఖ పట్నం పరిశ్రమలు, గ్యాస్ లీక్ వ్యవహారంలో ఇంకా నిందితులపై చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా తీరానికి సమీపంలో అది కొనసాగుతోందని వివరించింది. దీని ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్�
విశాఖపట్నం ఆర్కే బీచ్ లో మిస్ అయిన సాయిప్రియ మిస్సింగ్ మిస్టరీ వీడింది. నీటిలో భర్తతో కలిసి ఆడుకుంటూ కనురెప్పపాటు సమయంలో మిస్ అయిన సాయి ప్రియ మిస్సింగ్ మిస్టరీని సవాలుగా తీసుకున్న వైజాగ్ పోలీసులు అహర్నిశలు శ్రమించి ఎట్టకేలకు మిస్టరీని ఛే