Home » VV Rajkumar
VV Rajkumar : ఒకప్పటి సీనియర్ యాక్టర్ వి వి రాజ్ కుమార్ ఇప్పటివారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఈయన ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించారు. విలన్ గా కూడా పలు సినిమాల్లో నటించారు. కేవలం సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ లో కూడా నటించి తనకంటూ ప్రత్యేక గుర్�