Home » Walking with earphones
ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రైలు పట్టాలు, రోడ్డుపై నడుస్తూ యువత ప్రమాదాల బారిన పడుతున్నారు. కొందరు కనీసం వాహనాల శబ్దమైనా వినపడకుండా సౌండ్ పెట్టుకుని ఇయర్ ఫోన్స్ ద్వారా పాటలు వింటూ రైలు పట్టాలు దాటుతూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. యువత