Home » Walter Reed
Trump Mask: ఎట్టకేలకు హాస్పిటల్ నుంచి బయటపడ్డారు. అయితే Walter Reed హాస్పిటల్ నుంచి సోమవారం సాయంత్రమే వైట్ హౌజ్ కు మెరైన్ ఒన్ ద్వారా రిటర్న్ అయ్యారు. కరోనావైరస్ ట్రీట్‌మెంట్ కోసం మూడు రాత్రుల వరకూ అక్కడే గడపాల్సి వచ్చింది. వైట్ హౌజ్ కు చేరుకోగానే మాస్క్ త�