Home » walteru veerayya
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'వాల్తేరు వీరయ్య'. రేపటి (జనవరి 13) నుండి థియేటర్ల వద్ద అభిమానులకు పూనకాలు రప్పించేందుకు సిద్దమవుతున్నాడు వీరయ్య. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక వెబ్ సైట్ కి చిరు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో ఇతర భాష �