Home » Warning From God
Rajinikanth Cancels Political Plans : దేవుడు శాసించాడు.. తలైవా పాటించాడు.. నో పార్టీ.. నో పాలిటిక్స్.. ఇకపై సేవ మాత్రమేనంటూ ప్రకటించారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఏడు పదుల వయస్సులో రాజకీయలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన రజినీకాంత్ మళ్లీ వెనుకడగేశారు. డిసెంబర్ 3న పార�