Home » Water Cultivation Techniques:
సాధారణంగా తీగలను నాటి దుంపను ఉత్పత్తి చేస్తారు. కొత్త ప్రాంతాల్లో తీగల కొరకు నారుమళ్ళలో దుంపలను నాటి, తీగలను నేరుగా ప్రధాన పొలంలో నుండి తీసుకున్న తీగల కంటే రెండు నారుమడుల్లో పెంచిన తీగలు ఆరోగ్యమైనవిగా ఉండటమేకాక ధృడంగా పెరిగి ఎక్కువ దిగుబడ