Water Flowing Upwards

    అద్భుత దృశ్యం : సముద్రంలో నీరు పైకి ప్రవహిస్తోంది!

    January 10, 2020 / 12:42 PM IST

    అదో ఫేరోయి ద్వీపం.. అక్కడి సముద్రంలోని నీరు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ప్రవహిస్తోంది. సుడిగాలి మాదిరిగా ఆకాశంలోకి నీరు చిమ్ముతోంది. కొండ శిఖరంపై వరకు ఒకే దారతో నీరు చిమ్ముతోంది. ఈ అరుదైన అద్భుతమైన దృశ్యం డెన్మార్క్ భాగమైన ఫెరోయి ద్వీపంల

10TV Telugu News