Wear Helmet

    హెల్మెట్ పెట్టుకుంటే చాలు.. ఇక రోడ్లపై పోలీసులు బండి ఆపరు

    September 13, 2019 / 02:56 PM IST

    రోడ్లపై వాహనాలు నడపాలంటే ఏ సందు చివర ట్రాఫిక్ పోలీసులు ఉంటారో అనే భయం ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఏ చిన్న పత్రం లేకపోయినా కూడా భయపడిపోతూ ఉంటారు పోలీసులు. అయితే ఒక్క హెల్మెట్ కొనుక్కోండి కొన్నిరోజులు పాటు అటువంటి భయం లేకుండా బండి నడుపుకోవచ్చు. అ�

10TV Telugu News