Welspun CEO Dancing

    Welspun CEO అదరహో.. డ్యాన్స్ వేసి ఉద్యోగుల్లో జోష్

    February 19, 2020 / 02:35 PM IST

    వెల్‌స్పన్ ఇండియా సీఈవో దీపాలీ గోయెంకా అదరగొట్టారు. ఆఫీసుకు వచ్చి ఎంప్లాయ్స్ వివరాలు అడిగి హుందాగా చైర్ లో కూర్చోలేదు. కింది ఉద్యోగులతో కలిసి స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ సినిమాలోని ముఖాబులా పాటకు డ్యాన్స్ చేశారు. ఆఫీసులో పాటకు డ్యాన్స్ చేసిన తీ�

10TV Telugu News