Home » West Gadavari
పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో ఆదివారం ప్రేమజంటపై జరిగిన దాడి వ్యవహారం కీలక మలుపు తీసుకుంటుంది. భీమడోలు మండలానికి చెందిన నవీన్ (19), శ్రీధరణి (18) బౌద్ధారామాలు చూడడానికి వెళ్లగా యువతి హత్యకు గురై నవీన్ తీవ్రగాయాలపాలయ్�