Home » WhatsApp Camera
Whatsapp Update : వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లు రాబోతున్నాయి. ఆడియో, వీడియో కాల్స్ సమయంలో మ్యూట్ చేయడం, కెమెరా ఆఫ్ బటన్ వంటి ఫీచర్లను యాక్సస్ చేయొచ్చు.
WhatsApp Filters Effects : మీ వాట్సాప్‌లో ఇంకా ఈ ఫీచర్ కనిపించడం లేదా? అయితే వెంటనే "గూగుల్ ప్లే స్టోర్‌లోని (Android 2.24.20.20)కు అప్డేట్ చేసుకోండి. లేటెస్టుగా వాట్సాప్ బీటాలో ఈ కెమెరా ఫిల్టర్ ఫీచర్ అందుబాటులో ఉంది.