Home » Whatsapp Latest Feature
మామూలుగా వాట్సప్ లో ఓ యూజర్ వీడియో, ఫోటోలను పంపితే రెసిపెంట్ యూజర్ వాటిని చూడవచ్చు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను అందిస్తోంది. తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను అప్ డేట్ చేస్తోంది. చాలా ఫీచర్లు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి.. మరికొన్ని ఫీచర్లు బీటా టెస్టింగ్ దశలో ఉన్నాయి.. యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ �