Home » Whatsapp Users
WhatsApp Update : మీ అకౌంట్‌కు యూజర్ నేమ్ యాడ్ చేసేందుకు అనుమతించే ఇంట్రెస్టింగ్ ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ మీకు ఫోన్ నంబర్లను హైడ్ చేసే ఆఫ్షన్ కూడా అందిస్తోంది. యూజర్లు కేవలం యూజర్ నేమ్ మాత్రమే చూడగలరు.
WhatsApp Trick : మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ మీ చాట్లను హైడ్ చేసేందుకు అనేక మార్గాలను అందిస్తుంది. వాట్సాప్ చాట్లను సెకన్లలో హైడ్ చేసేందుకు 2 సాధారణ మార్గాలను ఓసారి ట్రై చేయండి.
WhatsApp Trick : బ్లూ కలర్, డిఫరెంట్ ఫాన్సీ ఫాంట్లలో మెసేజ్‌లను పంపడానికి యూజర్లను అనుమతించే కొత్త థర్డ్ పార్టీ యాప్‌ని ప్రయత్నించవచ్చు. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
WhatsApp Edit Message : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ రాబోతోంది. పొరపాటున ఏదైనా మెసేజ్ పంపిన తర్వాత ఆ మెసేజ్ ఎడిట్ చేసుకునేందుకు వాట్సాప్ యూజర్లను అనుమతించనుంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
WhatsApp Scam Calls : వాట్సాప్ మళ్లీ మోసగాళ్లకు టార్గెట్‌గా మారింది. స్కామర్లు +84, +62, +60 వంటి అంతర్జాతీయ నంబర్ల నుంచి ఫేక్ కాల్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ విషయంలో సురక్షితంగా ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం..
WhatsApp Web : వాట్సాప్ వెబ్ బీటా యూజర్లు ఇప్పుడు ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఎడిట్ మెసేజ్ ఫీచర్‌ను ప్రయత్నించవచ్చు. ఈ ఫీచర్ ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించింది. త్వరలో ఆండ్రాయిడ్, iOS యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.
Whatsapp New Channel : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ రాబోతోంది. ఈ కొత్త ఛానల్ ఫీచర్ సాయంతో మీకు నచ్చిన న్యూస్ ఇతరులకు ఈజీగా షేర్ చేసుకోవచ్చు.
WhatsApp Video Messages : వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ రాబోతోంది. ఇప్పటివరకూ ఆడియో మెసేజ్ (Whatsapp Audio Messages) లను మాత్రమే పంపుకునే వీలుంది. త్వరలో వీడియో మెసేజ్‌లను కూడా పంపుకోవచ్చు.
WhatsApp New Feature : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. మీ వాట్సాప్ అకౌంట్‌ను ఒకేసారి నాలుగు డివైజ్‌ల్లో కనెక్ట్ కావొచ్చు. ఈ కొత్త (companion mode) ఫీచర్ సాయంతో చాట్ హిస్టరీని అన్ని డివైజ్‌ల్లో సింకరైజ్ చేసుకోవచ్చు.
WhatsApp Updates : వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ప్రముఖ మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ (WhatsApp) తమ యూజర్ల కోసం మల్టీ డివైజ్ లింక్ చేసే ప్రక్రియను సులభతరం చేసింది.