Home » Whatsapp Users
WhatsApp Tips : వాట్సాప్ సూపర్ పర్సనల్ చాట్లను లాక్ చేయడం, మల్టీ ఫోన్లలో లాగిన్ చేయడం వంటి ఫీచర్లతో పాటు మెసేజ్‌లను ఎడిట్ చేయగల సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
WhatsApp Transfer Chats : వాట్సాప్ యూజర్లు ఇప్పుడు QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌కి చాట్లను ఈజీగా ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
WhatsApp Desktop : వాట్సాప్ విండోస్ డెస్క్‌టాప్ యాప్‌లో మెరుగైన ఫీచర్‌ను లాంచ్ చేస్తోంది. తద్వారా వినియోగదారులు గరిష్టంగా 32 మంది వ్యక్తులతో వీడియో, ఆడియో కాల్లలో పాల్గొనవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
WhatsApp Silence Tips : వాట్సాప్‌లో గుర్తుతెలియని కాల్స్ వస్తున్నాయా? అయితే, ఇలాంటి స్పామ్ కాల్స్ మ్యూట్ చేయాలంటే తప్పక ఈ టిప్స్ పాటించండి.
Pink WhatsApp Scam : పింక్ వాట్సాప్ పేరుతో స్కామర్లు వాట్సాప్ వినియోగదారులకు ఫిషింగ్ లింక్‌లను పంపుతున్నారు. ఈ కొత్త స్కామ్ గురించి తప్పక తెలుసుకోండి.
WhatsApp Silence Callers Feature : ఈ ఫీచర్ తెలియని కాంటాక్టుల నుంచి వచ్చే ఫోన్ కాల్‌లను యూజర్లను ఇబ్బంది కలిగించకుండా నిరోధిస్తుంది. వాట్సాప్ ఇప్పటికీ ఈ ఫేక్ కాల్‌లను యాప్, నోటిఫికేషన్ డిస్ప్లే చేస్తుంది.
WhatsApp Multi Account : వాట్సాప్ మల్టీ అకౌంట్ ఫీచర్ వచ్చేస్తోంది. ఈ ఫీచర్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో వివిధ అకౌంట్ల మధ్య ఎలా మారవచ్చో అదే విధంగా వాట్సాప్ ఫీచర్ పనిచేస్తుంది.
WhatsApp Chat Lock : వాట్సాప్ చాట్ లాక్ ఫీచర్ వచ్చేసింది.. ఈ కొత్త అప్డేట్ ద్వారా వాట్సాప్ చాట్లకు లాక్ చేసుకోవచ్చు. ఇక మీ చాట్ ఎవరూ చూడలేరు. ఇప్పుడే ఎనేబుల్ చేసుకోండి.
WhatsApp Ban Indian Accounts : ఏప్రిల్ 2023లో వాట్సాప్ 74 లక్షలకు పైగా భారతీయ అకౌంట్లను నిషేధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021లోని రూల్ 4(1)(D)కి అనుగుణంగా ఈ అకౌంట్లు బ్యాన్ అయ్యాయి.
WhatsApp Update : మీ అకౌంట్‌కు యూజర్ నేమ్ యాడ్ చేసేందుకు అనుమతించే ఇంట్రెస్టింగ్ ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ మీకు ఫోన్ నంబర్లను హైడ్ చేసే ఆఫ్షన్ కూడా అందిస్తోంది. యూజర్లు కేవలం యూజర్ నేమ్ మాత్రమే చూడగలరు.