డబ్ల్యూహెచ్ఓ విధించిన ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నిపుణులతో సంప్రదింపుల అనంతరం WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ నిర్ణయం తీసుకోనున్నారు
ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన కరోనావైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు తక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి.
ప్రపంచాన్ని గత రెండేళ్లకుపైగా కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. కరోనా తగ్గినట్టే తగ్గి మరో కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్ల రూపంలో విరుచుకుపడుతున్నాయి.
WHO Chief: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మందగిస్తున్నప్పటికీ, కోవిడ్ ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అభిప్రాయపడ్డారు.
చైనా కోసం ఈనష్టాన్ని పుడ్చేందుకే డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్..అధ్యయనాల పేరిట మరో కొత్త డ్రామాకు దిగారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. కొత్త కొత్త వేరియంట్లతో ప్రపంచ దేశాలను ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనా తగ్గినట్టే తగ్గి మరో కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతోంది.
గబ్బిలాల నుంచి మరో వైరస్.. ఇది సోకితే అంతే..!
ఈ వైరస్లు అంతమయ్యేది ఎప్పుడు? విముక్తి ఎప్పుడు లభిస్తుంది? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ విషయం చెప్పింది.
దేశంలో, ప్రపంచంలోనూ మరోసారి కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
దక్షిణాఫ్రికాలో కొవిడ్ మహమ్మారి నాలుగో వేవ్ కారణంగా ఆరు వారాలుగా నమోదవుతున్న కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేసుల తీవ్రతలో తగ్గుదల లేకపోగా ఎటువంటి పెరుగుదల లేకపోవడం గమనార్హం.