Home » widow pension
అనంతపురం జిల్లా గుంతకల్లు లో దారుణం చోటు చేసుకుంది. వితంతు కోడలిపై, మామ విచక్షణా రహితంగా రోకలిబండతో దాడి చేసి హత్య చేసిన ఘటున వెలుగు చూసింది.
కనీవిని ఎరుగని విచిత్రమైన వ్యవహారం ఒకటి వెలుగుచూసింది. ఓ గ్రామంలో మగాడికి వితంతు పింఛన్ మంజూరు అవుతోంది. కొన్నాళ్లుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు పసిగట్టలేకపోవడం మరింత విడ్డూరం.