wife kill husband along with lover

    Maharashtra: ‘పోలీస్ అంకుల్ మా అమ్మే నాన్న‌ను చంపింది’

    June 3, 2021 / 06:24 PM IST

    వివాహేతర సంబంధం మోజులోపడి కట్టుకున్న భర్తను కన్న కూతురు ముందే కడతేర్చిందో మహిళ.. ఈ ఘటన ముంబై నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ గోండా జిల్లాకు చెందిన భార్య భ‌ర్త‌లు షాహిదా షేక్‌, రీస్ షేక్‌.

10TV Telugu News