Home » Winter Skin Care
చలిలో బయటకు వెళ్ళే సమయంలో వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులు ధరించాలి. ఈ సందర్భంలో స్కార్ఫ్, జర్కిన్, తలకు హెల్మెట్, కాళ్లకు షూ, చేతులకు గ్లౌజులు ధరించాలి. ఇలా చేయటం వల్ల వాహనాలపై వెళ్ళే సందర్భంలో చలిగాలి చర్మానికి తగలకుండా చూసుకోవచ్చు.
కొబ్బరి లో అనేక పోషకాలు ఉంటాయి. ఇది ఆహారంగానే కాదు చర్మానికి ఎంతగానో మేలు చేస్తుంది. చర్మానికి కొబ్బరి పాలతో ఫేస్ ప్యాక్ ఎన్నో చర్మ సమస్యలను పరిష్కరించడంతో పాటుగా పోషణను అందిస్తుంది.
వాతావరణం కారణంగా, చర్మం పగుళ్లుకు గురవుతుంది. ఏమాత్రం జాగ్రత్త తీసుకోకపోతే కొన్ని రోజుల తర్వాత అది మరింత తీవ్రమవుతుంది.
చలి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు స్వెటర్ తోపాటుగా కాళ్లకు సాక్స్, చేతులకు గ్లౌజులు ధరించాలి. బయటికి వెళ్లినప్పుడు ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవాలి. ఇలాంటి జాగ్రత్తల వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.