Without 8 Organs

    మనిషి శరీరంలో ఈ 8 అవయవాలు లేకున్నా బతకగలడు

    October 28, 2019 / 10:25 AM IST

    మనిషి శరీరంలో కొన్ని అవయవాలు ఉన్నా లేకపోయినా పెద్దగా నష్టం ఉండదు. మనకు శరీరంలో కొన్ని జత అవయవాలుంటాయి. అందువల్ల ఎప్పుడైనా ఆరోగ్య సమస్యలు వచ్చి అవయవాన్ని తొలగించాల్సి వస్తే.. దాని పనిని కూడా రెండవది చేస్తుంది. అవును ఇది నిజం, మరి ఆ అవయవాలు ఏమి�

10TV Telugu News