Woman From UK to India

    రాజమండ్రిలో కరోనా న్యూ స్ట్రెయిన్ టెన్షన్..!

    December 24, 2020 / 08:38 AM IST

    Covid New Strain Tension Rajahmundry : రాజమండ్రిలో కరోనా న్యూ స్ట్రెయిన్ టెన్షన్ పట్టుకుంది. యూకే నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నెల 21న యూకే నుంచి మహిళ ఢిల్లీ వచ్చింది. అక్కడే మహిళను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు క్వారంటైన్ లో ఉంచారు. రిపోర�

10TV Telugu News