Women's Legal Age

    అమ్మాయిల వివాహా చట్టపరమైన కనీస వయస్సు మారబోతోంది?

    June 11, 2020 / 04:07 PM IST

    భారతదేశంలో మహిళలు వివాహం చేసుకోవటానికి చట్టబద్దమైన వయస్సు త్వరలో మారేలా కనిపిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా మహిళల పెళ్లి వయస్సుపై ఆందోళన నెలకొంది. ఇప్పుడు మహిళల్లోనూ మెరుగైన ఉన్నత విద్య, వృత్తికి ఎక్కువ మార్గాలు ఉన్నాయని భావిస్తున్నారు. �

10TV Telugu News