Home » workers strike
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. మార్చి 25 తర్వాత సమ్మెకు వెళతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె 8వ రోజుకు చేరుకుంది. సమ్మెపై వెనక్కు తగ్గేది లేదంటున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరిపేది లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో.. తమ పోరాటానికి రాజకీయ మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు కార్మ�