Home » World Cotton Day
అంతర్జాతీయ కాటన్ దినోత్సవం సందర్భంగా స్విట్జర్లాండ్‌లోని జెనీవా సదస్సులో వరంగల్ నగరంలోని కొత్తవాడ చేనేత కార్మికునికి ప్రత్యేక గుర్తింపు లభించింది. తెలంగాణలో చేనేత ఉత్పత్తుల తయారీలో భాగమైన నూలు వడికే దర్రీ రాట్నంను దేశం తరఫున ప్రదర్శిం�