World Economic Leaders' Conference

    మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం

    January 24, 2020 / 12:38 AM IST

    తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) ప్రత్యేక ఆహ్వానం మేరకు గురువారం జరిగిన ‘వరల్డ్‌ ఎకనామిక్‌ లీడర్స్‌’ సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు.

10TV Telugu News