Home » World Space Station
World Space Station : ప్రపంచంలోని మొట్టమొదటి కమర్షియల్ స్పేస్ స్టేషన్ రాబోతుంది. రాబోయే రోజుల్లో హాయిగా అంతరిక్షంలో కప్పు కాఫీ తాగుతూ భూమి అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేయొచ్చు.