Worst In Three Decades

    సిటీ ఫీవర్ : 3 దశాబ్దాల్లో భారీగా పెరిగిన డెంగీ కేసులు

    September 20, 2019 / 05:51 AM IST

    హైదరాబాద్ లో డెంగీ జ్వరాల తీవ్రత రోజు రోజుకు తీవ్రంగా మారింది. గత మూడు దశాబ్దాల కంటే.. ఈ సంవత్సరం ఎక్కువగా వ్యాపించడంతో..సిటీలోని సీనియర్ డాక్టర్లు అంతా కలిసి రౌండ్ టేబుల్ చర్చలు చేశారు. అయితే ఈ సంవత్సరం జూన్ నెల మధ్య నుంచి డెంగీ, చికు

10TV Telugu News