Home » Xiomara Castro
దాడికి పాల్పడే ముందే దుండగులు ఖైదీలుఉన్న సెల్లకు తాళాలు వేశారని, ఆ తరువాత కాల్పులు జరిపారని హుండురాస్ జాతీయ పోలీసు దర్యాప్త సంస్థప్రతినిధి యూరి మోరా తెలిపారు.
సెంట్రల్ అమెరికా దేశమైన హోండూరస్ కు తొలి మహిళా అధ్యక్షురాలిగా షియోమరా క్యాస్ట్రో రికార్డు సృష్టించారు.