Home » Yash Sodha
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫాం Zomato కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. జొమాటో కంపెనీ వెబ్ సైట్ లేదా యాప్లో బగ్ కనిపెడితే లక్షల రివార్డ్ ఇస్తామంటోంది. బగ్ కనిపెట్టిన వారు రూ.3 లక్షల గెల్చుకోవచ్చుంటూ ఆఫర్ చేస్తోంది.