Home » ysrcp leaders unhappy
ysrcp leaders unhappy: ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. కొన్ని కార్పొరేషన్లకు తప్ప ఇంకా ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీ జరగలేదు. వీటి సంగతి అటుంచితే కనీసం లోకల్ పదవులతోనైనా సర్దుకుందాం అనుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో అవి