Home » YSRCP Party Office
ఎన్నికలు పూర్తైనా TDP, YCP కార్యకర్తల మధ్య గొడవలు చల్లారడం లేదు. టీడీపీ నాయకుల ఆగడాలు ఎక్కువయ్యాయని వైసీపీ నేతలు, వైసీపీ దారుణలు పెరిగిపోతున్నాయని టీడీపీ నేతలు .. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ధర్నాలతో .. నెల్లూరు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్�