yuvika 2022

    ISRO : ఇస్రో యువికా 2022 శిక్షణ దరఖాస్తుల ఆహ్వానం

    March 30, 2022 / 02:26 PM IST

    రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీగా ఏప్రిల్‌ 10, 2022ను నిర్ణయించారు. అర్హుల జాబితాను ఏప్రిల్ 20వ తేదిన విడుదల చేస్తారు. ఎంపికైన విద్యార్ధులకు వసతి కల్పించడంతోపాటు రవాణా ఛార్జీలు, భోజన ఖర్చులను ఇస్రో చెల్లిస్తోంది.

10TV Telugu News