Home » zero balance account
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ కోసం ప్రయత్నిస్తున్నారా? మీ KYC డాక్యుమెంట్లు లేకపోయినా సరే.. కస్టమర్లు ఈజీగా SBI జోరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇటీవలే ఎస్బీఐ ‘బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ Small Account’ లేదా ‘SB