Home » zoo celebrations
Fiona: ఫియోనా అనే ఖడ్గ మృగానికి నాలుగో బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపారు. నిర్ణీత కాలం కంటే ముందే 2017 జనవరి 24న పుట్టిన తనకి బతకడమే కష్టమైపోయింది. కానీ, ఆశ్చర్యంగా ఫియోనాకు రీసెంట్‌గా నాల్గో బర్త్ డేను యునైటెడ్ స్టేట్స్‌లోని సిన్సిన్నాటి జూ, బొటానికల్ �