Amazon Festival Sale Date : ఆ రోజు నుంచే అమెజాన్ ఫెస్టివల్ సేల్.. iPhone 13, iQOO 9T ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో టాప్ డీల్స్.. డోంట్ మిస్..!

Amazon Great Indian Festival Sale Date : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) సెప్టెంబరు 23న ప్రారంభం కానుంది. ఈ మెగా ఫెస్టివల్ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ & బ్యూటీ, హోమ్ & కిచెన్ అప్లయెన్సెస్, టీవీలు, కిరాణా సామాగ్రి వంటి మరిన్ని కేటగిరీలలో డీల్‌లను అందిస్తుంది.

Amazon Festival Sale Date : ఆ రోజు నుంచే అమెజాన్ ఫెస్టివల్ సేల్.. iPhone 13, iQOO 9T ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో టాప్ డీల్స్.. డోంట్ మిస్..!

Amazon Great Indian Festival sale date announced_ Top deals iPhone 13, iQOO 9T, others you shouldn’t miss

Amazon Great Indian Festival Sale Date : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) సెప్టెంబరు 23న ప్రారంభం కానుంది. ఈ మెగా ఫెస్టివల్ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ & బ్యూటీ, హోమ్ & కిచెన్ అప్లయెన్సెస్, టీవీలు, కిరాణా సామాగ్రి వంటి మరిన్ని కేటగిరీలలో డీల్‌లను అందిస్తుంది.

ఈ ఫ్లాట్ డిస్కౌంట్‌లతో పాటు Amazon SBI క్రెడిట్ & డెబిట్ కార్డ్‌లు & EMI లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, డెబిట్ & క్రెడిట్ కార్డ్‌లపై No-Cost EMI కూడా అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ఒకే సమయంలో నిర్వహించనుంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon Sale) సేల్ సమయంలో ప్రొడక్టుల ధర ఎలా ఉంటుందో వెల్లడించలేదు. కానీ, Flipkart ప్లాట్ ఫారంపై నథింగ్ ఫోన్ (1) (Nothing Phone (1) అలాగే Google Pixel 6aపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Amazon Great Indian Festival sale date announced_ Top deals iPhone 13, iQOO 9T, others you shouldn’t miss

Amazon Great Indian Festival sale date announced_ Top deals iPhone 13, iQOO 9T

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale Date) గురించి తెలుసుకుందాం. Amazon ప్లాట్ ఫాంపై iPhone 13, iQOO 9T వంటి ఇతర ప్రీమియం ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. ఆపిల్ ఇటీవలే ఐఫోన్ 14ను లాంచ్ చేసింది. ఐఫోన్ 13 ధర (iPhone 13 Price) తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. టిప్‌స్టర్ (Tipster) అభిషేక్ యాదవ్ ప్రకారం.. ఐఫోన్ 13 ధర రూ. 53,000, రూ. 54,000 మధ్య ఉండవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లతో మరింత ధర తగ్గింపు పొందవచ్చు.

Amazon Great Indian Festival sale date announced_ Top deals iPhone 13, iQOO 9T, others you shouldn’t miss

Amazon Great Indian Festival sale date announced_ Top deals iPhone 13, iQOO 9T

అదనంగా.. కొనుగోలుదారులు తమ పాత ఫోన్‌ను కొత్తదానికి మార్చుకోవచ్చు. Realme, Xiaomi, OnePlus వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లపై అమెజాన్ కూడా భారీగానే డిస్కౌంట్లను అందిస్తుంది. Nord CE 2 Lite, Nord 2, ఇతర వాటితో సహా OnePlus ఫోన్‌లు తగ్గింపు ధరలకు అందించనున్నాయి. గెలాక్సీ ఫోల్డ్ సిరీస్ (Galaxy Fold Series), రెడ్‌మి ప్రైమ్ 11 5G (Redmi Prime 11 5G)తో సహా కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లను కూడా అమెజాన్ సేల్ అందుబాటులో ఉంచనుంది.

Samsung Galaxy M32 5G ధర రూ. 15,000 నుంచి రూ. 20,000 మధ్య ఉంటుంది. Samsung 5G వేరియంట్ ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్‌లో రూ. 18,999కి విక్రయిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో దీని ధర చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. iPhone 12 ఇప్పటికే 52,999 తగ్గింపు ధరతో అమ్మకానికి ఉంది.

Amazon Great Indian Festival sale date announced_ Top deals iPhone 13, iQOO 9T, others you shouldn’t miss

Amazon Great Indian Festival sale date announced_ Top deals iPhone 13, iQOO 9T

హ్యాండ్‌సెట్ అసలు ధర రూ.65,990గా నిర్ణయించింది. అమెజాన్ సేల్ పేజీ ఐఫోన్ 12 తక్కువ ధరకు అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్ లేదా కూపన్ డిస్కౌంట్ కూడా కావచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈవెంట్ సందర్భంగా iPhone 13 Pro కూడా భారీ డిస్కౌంట్ అందించనుంది.

Read Also : Amazon Great Indian Festival 2022 : అమెజాన్ ఫెస్టివల్ సీజన్‌ సేల్.. ఈ టిప్స్& ట్రిక్స్ పాటిస్తే భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.. డోంట్ మిస్..!