Best 5G Smartphones : రూ.15వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేయండి!

భారత్‌లోకి 5G నెట్‌వర్క్ అతి త్వరలో రాబోతోంది. ఇప్పటికే టెలికాం ఆపరేటర్లు కూడా 5G ఫోన్లపైనే ఫోకస్ పెట్టాయి. కొత్త స్మార్ట్ ఫోన్లను 5G సపోర్టుతో ప్రవేశపెడుతున్నాయి.

Best 5G Smartphones : రూ.15వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేయండి!

Best All Rounder 5g Phones Under Rs 15,000 You Can Buy In India Right Now

Best 5G Phones India : భారత్‌లోకి 5G నెట్‌వర్క్ అతి త్వరలో రాబోతోంది. ఇప్పటికే టెలికాం ఆపరేటర్లు కూడా 5G ఫోన్లపైనే ఫోకస్ పెట్టాయి. కొత్త స్మార్ట్ ఫోన్లను 5G సపోర్టుతో ప్రవేశపెడుతున్నాయి. భారత మార్కెట్లో చాలావరకూ 5G టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాయి. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు సరసమైన ధరలోనే 5G స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు స్మార్ట్ ఫోన్ల తయారీదారులు.

అయితే, రూ. 15వేల లోపు కొత్త స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారా? Samsung, Realme, Redmi, Poco, iQOO వంటి అనేక బ్రాండ్ల నుంచి అనేక ఇతర ఆప్షన్లు ఉన్నాయి. అనేక స్మార్ట్ ఫోన్ల బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ధరల శ్రేణిలో ఏది అత్యుత్తమ ఫోన్ అనేది అంచనా వేయడం కష్టమే. ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.15వేల ధర పరిధిలో అందుబాటులో ఉన్నాయి.

Redmi Note 10T 5G :
Redmi Note 10T 5G స్మార్ట్ ఫోన్.. రెండు వేరియంట్లలో 4GB RAM + 64GB స్టోరేజ్‌ (ధర. రూ.11,999), 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 13,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్రాఫైట్ బ్లాక్, క్రోమియం వైట్, మింట్ గ్రీన్ మెటాలిక్ బ్లూతో సహా 4 కలర్ ఆప్షన్లలో వచ్చింది. ధరల విభాగంలో.. ఈ ఫోన్ 48-MP ట్రిపుల్ రియర్ కెమెరాలు, 8-MP ఫ్రంట్ కెమెరా, MediaTek డైమెన్సిటీ 700 SoC, 6GB వరకు RAM 128GB స్టోరేజీ, 90hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 5000mAWh ఫాస్ట్ బ్యాటరీతో సహా అనేక స్పెసిఫికేషన్‌లతో ఛార్జింగ్ సపోర్టుతో వచ్చింది.

Best All Rounder 5g Phones Under Rs 15,000 You Can Buy In India Right Now (3)

Best All Rounder 5g Phones Under Rs 15,000 You Can Buy In India Right Now

Samsung Galaxy F23 5G :
Samsung Galaxy F23 5G బ్రాండ్ నుంచి వచ్చిన లేటెస్ట్ 5G ఫోన్‌లలో ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో 4GB RAM + 128GB స్టోరేజ్ (రూ. 14,999), 6GB RAM + 128GB స్టోరేజ్ (రూ. 15,999)తో వచ్చింది. ఈ డివైజ్ కాపర్ బ్లష్, ఆక్వా బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ అనే 3 కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. స్పెసిఫికేషన్‌ల విషయానికొస్తే.. Samsung Galaxy F23 5G ఫోన్ 6.6-అంగుళాల డిస్‌ప్లే, Qualcomm Snapdragon 750G SoC, 50-MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్, 5000mAh బ్యాటరీ, 6GB RAM, 128GB స్టోరేజ్‌తో మార్కెట్లోకి వచ్చింది.

Best All Rounder 5g Phones Under Rs 15,000 You Can Buy In India Right Now (2)

Best All Rounder 5g Phones Under Rs 15,000 You Can Buy In India Right Now

Poco M4 Pro 5G :
Poco M4 Pro 5G స్మార్ట్ ఫోన్.. రూ. 15వేల లోపు అత్యుత్తమ ఫోన్‌లలో ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్ 3 వేరియంట్‌లలో 4GB RAM + 64GB స్టోరేజ్, 6GB RAM+128GB స్టోరేజ్, 8GB RAM + 128GB స్టోరేజ్‌తో వరుసగా రూ. 15,049, రూ. 17,069, రూ. 19,109తో వచ్చింది. Poco M4 Pro 5G ఫోన్.. 6.6-అంగుళాల Full HD+ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 50-MP డ్యూయల్ రియర్ కెమెరాలు, 1TB వరకు స్టోరేజీతో సహా ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్‌లను అందిస్తోంది.

Realme Narzo 30 5G :
Realme Narzo 30 5G రెండు వేరియంట్లలో 4GB RAM + 64GB స్టోరేజ్, 6GB RAM + 128GB స్టోరేజ్ వరుసగా రూ. 14,999, రూ. 16,999కి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 90hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ, 48-MP ప్రైమరీ రియర్ కెమెరా, మరిన్నింటితో సహా లేటెస్ట్ స్పెసిఫికేషన్‌లను అందిస్తుంది. రేసింగ్ బ్లూ, రేసింగ్ సిల్వర్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

Best All Rounder 5g Phones Under Rs 15,000 You Can Buy In India Right Now (1)

Best All Rounder 5g Phones Under Rs 15,000 You Can Buy In India Right Now

Read Also : Flagship Smartphones : 2022లో రానున్న కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!