iPhone 11 Price Cut : ఆపిల్ ఐఫోన్ 11పై భారీ డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

iPhone 11 Price Cut : ఆపిల్ కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఇతర ఆఫర్‌లతో పాటు 13 శాతం డిస్కౌంట్‌తో ఐఫోన్ 11ని పొందవచ్చు. ఈ డీల్ వివరాలను ఇలా చెక్ చేయండి.

iPhone 11 Price Cut : ఆపిల్ ఐఫోన్ 11పై భారీ డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

iPhone 11 Price Cut _ iPhone 11 gets a massive price cut

iPhone 11 Price Cut : కొత్త ఐఫోన్ కావాలా? ఇదే సరైన సమయం. ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయిన తర్వాత పాత ఐఫోన్ల ధరలు భారీగా తగ్గాయి. ఇప్పుడు మరో ఐఫోన్ 11 మోడల్ ధర కూడా భారీగా తగ్గింది. నాలుగేళ్ల తర్వాత కూడా ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ 11 కొనసాగుతోంది. ఇప్పుడు 13 శాతం తగ్గింపుతో రూ. 37999 ప్రత్యేక ధరకు అందిస్తోంది. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. ఐఫోన్ 11 మోడల్ 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్ప్లే, A13 బయోనిక్ చిప్, 12MP డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది.

ఈ పాపులర్ స్మార్ట్‌ఫోన్‌ను మరింత యాక్సస్ చేయడానికి కస్టమర్‌లు వివిధ EMI ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అదనంగా, HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్లు ఫ్లిప్‌కార్ట్‌లో అదనపు డిస్కౌంట్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. మీరు ఆపిల్ పర్యావరణ వ్యవస్థలోకి ప్రవేశించాలని చూస్తుంటే.. హై-ఎండ్ ఐఫోన్‌లలో ప్రీమియం మోడల్ ఐఫోన్ 11 ఆఫర్లను ఓసారి లుక్కేయండి.

Read Also : iPhone 15 Series : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌పై అదిరే డిస్కౌంట్లు.. ఆన్‌లైన్‌లో ప్రీ-బుకింగ్ చేసుకోవాలంటే? ఇదిగో ప్రాసెస్..!

అద్భుతమైన డిస్కౌంట్ :
ఐఫోన్ 11 అసలు ధర రూ. 43900 ఉండగా.. 13 శాతం తగ్గింపు అందిస్తుంది. ఇప్పుడు కేవలం రూ. 37999కే సొంతం చేసుకోవచ్చు. కస్టమర్లు నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. దాంతో ఈ ఐఫోన్ నెలకు రూ. 6334 తక్కువ ధర పొందవచ్చు. అదనంగా, వివిధ చెల్లింపులపై ప్రామాణిక EMI ప్లాన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ డీల్ సొంతం చేసుకోవడానికి అద్భుతమైన అవకాశాన్ని పొందవచ్చు.

iPhone 11 Price Cut _ iPhone 11 gets a massive price cut

iPhone 11 Price Cut _ iPhone 11 gets a massive price cut

ఇతర ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్‌లో HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ డిస్కౌంట్‌లను పొందవచ్చు. కొనుగోలుదారులు రూ. 3 నెలల EMI లావాదేవీలపై 450 తగ్గింపు పొందవచ్చు. రూ. 6 నెలల EMI లావాదేవీలపై 900 తగ్గింపు, రూ. 9 నెలల ఈఎంఐ లావాదేవీలపై 900 తగ్గింపు పొందవచ్చు. అన్నింటటీపై రూ. 15వేలు వరకు డిస్కౌంట్ పొందవచ్చు. క్యాష్‌బ్యాక్/కూపన్ బెనిఫిట్స్‌తో సహా అదనంగా రూ. 5వేలు తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 11 ఇతర వేరియంట్‌లలో కూడా ఇలాంటి ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్ 11 ఎందుకు కొనుగోలు చేయాలి? :
సెప్టెంబర్ 2019లో లాంచ్ అయిన iPhone 11, iPhone 11 లైనప్‌లో 2 ఇతర స్మార్ట్‌ఫోన్‌లను కలిగిన బేస్ ఐఫోన్ అందిస్తోంది. 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, స్పీడ్ పర్పార్మెన్స్ కోసం A13 బయోనిక్ చిప్, మెరుగైన ఫొటోగ్రఫీని 12MP డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. రాబోయే iOS 17 అప్‌డేట్‌ను కూడా పొందవచ్చునని ఆపిల్ ధృవీకరించింది. ఐఫోన్ యూజర్ల కోసం వేగవంతమైన ప్రాసెసర్, బెస్ట్ కెమెరాలు, బ్యాటరీ లైఫ్‌తో సరికొత్త ఫీచర్లను తీసుకువస్తుంది.

Read Also : Citroen C3 Aircross SUV : కొత్త కారు కొంటున్నారా? సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ కారు వచ్చేసింది.. ధర ఎంతంటే? ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!