iPhone 12 Massive Discount : అమెజాన్‌లో ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. స్టాక్ ఉండగానే కొనుక్కోండి.. ఇండియాలో ధర ఎంతంటే?

iPhone 12 Massive Discount : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ప్లాట్‌ఫారంపై ఆపిల్ ఐఫోన్ 12 (Apple iPhone 12 Sale) భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఇప్పుడు iPhone 12 రూ 42,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.

iPhone 12 Massive Discount : అమెజాన్‌లో ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. స్టాక్ ఉండగానే కొనుక్కోండి.. ఇండియాలో ధర ఎంతంటే?

iPhone 12 now available with massive discount of Rs 16,901 on Amazon, is it worth buying

iPhone 12 Massive Discount : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ప్లాట్‌ఫారంపై ఆపిల్ ఐఫోన్ 12 (Apple iPhone 12 Sale) భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఇప్పుడు iPhone 12 రూ 42,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ డివైజ్ గతంలో రూ. 59,900కి సేల్ అందుబాటులో ఉంది. అమెజాన్ దీపావళి సేల్ సమయంలో కస్టమర్‌లు రూ. 16,901 డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను రన్ చేస్తోంది. ఇప్పుడు ప్రైమ్ మెంబర్‌ల కోసం అందుబాటులో ఉంది. రేపటి నుంచి అందరికీ అన్ని సేల్ డీల్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెలాఖరు వరకు సేల్ కొనసాగుతాయి.

మీరు కొత్త డివైజ్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీరు ఇప్పుడే కొనేసుకోండి. అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) రెండింటిలోనూ ఐఫోన్‌ల ధరలు హెచ్చుతగ్గుల ఉండవచ్చు. మీరు తక్కువ ధరకే (Apple iPhone 12) వీలైనంత త్వరగా కొనుగోలు చేయడం మంచిది. ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్ 12 (iPhone 12) రూ. 42,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. కానీ, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.1,250 డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

iPhone 12 now available with massive discount of Rs 16,901 on Amazon, is it worth buying

iPhone 12 now available with massive discount of Rs 16,901 on Amazon, is it worth buying

మీకు ఈ బ్యాంక్ కార్డ్ ఉంటే.. మీరు ఐఫోన్ 12 ధర రూ. 41,749కి పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ద్వారా చాలా తక్కువ ధరకు ఐఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై రూ. 14,450 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. మీ ఫోన్ కండిషన్, డివైజ్ ఏజ్ ఆధారంగా లెక్కించాలి. మీరు రూ. 8,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందితే.. ఐఫోన్ 12 రూ. 35,000 కన్నా తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ 12 భారత్ ధర ఎంత ఉండొచ్చుంటే? :
ప్రస్తుతం ఐఫోన్ 12 రూ. 42,999కి ఎలాంటి బ్యాంక్ కార్డ్‌లు (Bank Offers) లేదా ఇతర ఆఫర్‌లు లేకుండా సేల్ అందుబాటులో ఉంది. దాంతో రూ. 8,991 ఎక్కువ ఖర్చు చేయాల్సి రావొచ్చు. ఐఫోన్ 12 ఇప్పుడు చాలా పాతది కావడంతో ఐఫోన్ 13ని కొనుగోలు చేయడమే బెస్ట్ ఆప్షన్. కొత్త ఐఫోన్ 14 గత ఏడాది మోడల్ మాదిరిగానే ఉంది. ఐఫోన్ 13ని తక్కువ ధరకు కొనుగోలు చేయడమే మంచిది. ఐఫోన్ లేటెస్ట్ వెర్షన్‌ మాదిరిగానే అనిపిస్తుంది. ఐఫోన్ 13 అసలు ధర రూ. 69,900గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 51,990 కన్నా తక్కువ ధరకు ఆఫర్ చేస్తోంది.

iPhone 12 now available with massive discount of Rs 16,901 on Amazon, is it worth buying

iPhone 12 now available with massive discount of Rs 16,901 on Amazon, is it worth buying

అలాగే, మీకు రూ. 40వేల నుంచి రూ. 45వేల మధ్య బడ్జెట్ అయితే.. మీరు మరింత డిస్కౌంట్ పొందాలంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. మీరు ఈ ఫోన్‌ను Cashifyకి సేల్ కూడా చేయవచ్చు. ఎందుకంటే Cashify మంచి డీల్‌లను అందిస్తుంది. మీ బడ్జెట్ లిమిట్ ఉంటే.. iPhone 12 ఇప్పటికీ బెస్ట్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. బెస్ట్ కెమెరా, రెగ్యులర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఏ ఐఫోన్‌తోనూ ఛార్జర్‌ని రాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఐఫోన్ ఛార్జర్ కోసం యూజర్లు తప్పనిసరిగా సపరేటుగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Read Also : OnePlus Festival Sale Offers : OnePlus స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. ఇప్పుడే కొనేసుకోండి!