iPhone 14 Sale : ఇండియాలో ఆపిల్ కొత్త ఐఫోన్ 14 సేల్.. ప్రీ-ఆర్డర్‌ రెడీ.. డిస్కౌంట్ ఎంతంటే? ఇప్పుడే బుకింగ్ చేసుకోండి!

iPhone 14 Sale : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) భారత మార్కెట్లో ఐఫోన్ 14 (Apple 14 Series) సేల్‌కు రెడీగా ఉంది. ఈ కొత్త ఐఫోన్ మోడల్ ధర రూ. 79,900 ప్రారంభ ధరతో వచ్చింది. దేశంలో ఐఫోన్ 13 లాంచ్ ధర (iPhone 13 Sale Price)కు సమానంగా ఉంటుంది.

iPhone 14 Sale : ఇండియాలో ఆపిల్ కొత్త ఐఫోన్ 14 సేల్.. ప్రీ-ఆర్డర్‌ రెడీ.. డిస్కౌంట్ ఎంతంటే? ఇప్పుడే బుకింగ్ చేసుకోండి!

iPhone 14 goes on Sale at a price of Rs 79,900 but you can get it for Rs 73,900

iPhone 14 Sale : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) భారత మార్కెట్లో ఐఫోన్ 14 (Apple 14 Series) సేల్‌కు రెడీగా ఉంది. ఈ కొత్త ఐఫోన్ మోడల్ ధర రూ. 79,900 ప్రారంభ ధరతో వచ్చింది. దేశంలో ఐఫోన్ 13 లాంచ్ ధర (iPhone 13 Sale Price)కు సమానంగా ఉంటుంది. అదే సమయంలో iPhone 14 (iPhone 14 Pre-Orders) ప్రీ-ఆర్డర్ల కోసం రెడీగా ఉంది.

ఆసక్తిగల కొనుగోలుదారులు Apple India స్టోర్‌ని విజిట్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన మోడల్‌ను బుకింగ్ చేసుకోవచ్చు. ఐఫోన్ మోడల్‌ను ప్రీ-బుక్ చేసిన కస్టమర్‌లు సెప్టెంబర్ 16 నుంచి డెలివరీలను పొందవచ్చు. ఆపిల్ ఇండియా స్టోర్ (Apple India Store), ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్ (Amazon) ఇతర థర్డ్-పార్టీ ప్లాట్‌ఫారమ్‌లో కూడా బుకింగ్ చేసుకోవచ్చు. ఐఫోన్ 14 మూడు మోడల్స్ (128GB, 256GB, 512GB స్టోరేజ్‌లలో వస్తుంది.

iPhone 14 goes on Sale at a price of Rs 79,900 but you can get it for Rs 73,900

iPhone 14 goes on Sale at a price of Rs 79,900 but you can get it for Rs 73,900

* iPhone 14 128GB ధర రూ.79,900.

* iPhone 14 256GB ధర రూ. 89,900.

* iPhone 14 512GB ధర రూ. 1,09,900.

ఐఫోన్ 14 సేల్ సందర్భంగా ఆపిల్ కొన్ని డిస్కౌంట్లను అందిస్తోంది. HDFC క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్ చేస్తే.. రూ. 6,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అందులో భాగంగా ఆపిల్ కంపెనీ HDFC బ్యాంక్‌తో డీల్ కుదుర్చుకుంది. ఐఫోన్ 14 సిరీస్ డివైజ్ ఇప్పుడు డిస్కౌంట్ తర్వాత ఎంత ధరకు అందుబాటులో ఉందంటే..

* iPhone 14 128GB తగ్గింపు ధర రూ 73,900

* iPhone 14 256GB తగ్గింపు ధర రూ. 83,900

* iPhone 14 512GB తగ్గింపు ధర రూ. 1,03,900.

iPhone 14 goes on Sale at a price of Rs 79,900 but you can get it for Rs 73,900

iPhone 14 goes on Sale at a price of Rs 79,900 but you can get it for Rs 73,900

 

ఆపిల్ ఐఫోన్ సేల్ సమయంలో, iPhone 14 సిరీస్ బ్లూ, పర్పుల్, మిడ్‌నైట్, స్టార్‌లైట్, రెడ్ వంటి 5 కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఐఫోన్ 14 (iPhone 14) తో పాటు, ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro), యాపిల్ వాచ్ సిరీస్ 8 (Apple Watch Series 8), యాపిల్ వాచ్ ఎస్‌ఇ (Apple Watch SE)తో సహా కొత్తగా లాంచ్ అయిన కొన్ని ప్రొడక్టులపై కూడా ఈ రోజు నుంచి సేల్ అందుబాటులో ఉన్నాయి.

ఈ ప్రొడక్టులు Apple India Store, Amazon, Flipkart సహా అనేక ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, HDFC బ్యాంక్ ఆఫర్ అన్ని ప్రొడక్టులకు అందుబాటులో ఉంది. అదనంగా, Apple ప్రముఖ బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డ్‌లతో నో కాస్ట్ (No-Cost EMI)ని అందిస్తోంది.

Read Also : iPhone 15 Ultra Model : ఆపిల్ ఐఫోన్ 15 అల్ట్రా మోడల్‌ వస్తోంది.. ఐఫోన్ 14 మించి ఫీచర్లు ఉంటాయట.. లాంచ్ ఎప్పుడో తెలుసా?