Jio 5G Network : ఈ బ్యాండ్ స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే జియో 5G సపోర్టు చేస్తుంది.. ఇందులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

Jio 5G Network : ప్రముఖ రిలయన్స్ జియో (Reliance Jio) జియో 5G సర్వీసులను ఎంపిక చేసిన నగరాల్లో లాంచ్ చేసింది. ప్రస్తుతానికి, Jio 5G ప్రధానంగా 4 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అందులో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి ఉన్నాయి.

Jio 5G Network : ఈ బ్యాండ్ స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే జియో 5G సపోర్టు చేస్తుంది.. ఇందులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

Jio 5G will work only on these bands check if your smartphone supports them

Jio 5G Network : ప్రముఖ రిలయన్స్ జియో (Reliance Jio) జియో 5G సర్వీసులను ఎంపిక చేసిన నగరాల్లో లాంచ్ చేసింది. ప్రస్తుతానికి, Jio 5G ప్రధానంగా 4 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అందులో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి ఉన్నాయి. డిసెంబర్ 2023 నాటికి 5G సర్వీసులను భారత మార్కెట్లోకి తీసుకురావాలని జియో నిర్ణయించింది.

మీ సిటీలో 5G అందుబాటులో ఉన్నప్పటికీ.. అన్ని 5G స్మార్ట్‌ఫోన్‌లు Jio 5G నెట్‌వర్క్‌కి కనెక్ట్ అవుతాయనుకోవడం పొరపాటే. లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం.. కొన్ని బ్యాండ్‌లతో కూడిన ఎంపిక చేసిన 5G ఫోన్‌లు మాత్రమే Jio నుంచి 5G సర్వీసులకు సపోర్టు అందిస్తాయి.

Jio 5G will work only on these bands check if your smartphone supports them

Jio 5G will work only on these bands check if your smartphone supports them

జియో కస్టమర్లకు తమ నగరాల్లో 5G సర్వీసులు (5G Services) అందుబాటులోకి ఎప్పుడు నుంచి వస్తాయనేది వెల్లడిస్తామని ఇదివరకే తెలిపింది. MyJio యాప్ (MyJio App), వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా ఈజీగా చెక్ చేయవచ్చు. మీరు జియో ఇప్పటికే 5G సర్వీసులను ప్రారంభించిన నగరంలో నివసిస్తున్నట్లయితే.. ఇప్పటికీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయలేకపోతే.. మీరు మీ ఫోన్ కంప్యాటబులిటీని చెక్ చేయాలి. Jio 5Gకి సపోర్ట్ చేసే 5G స్మార్ట్‌ఫోన్‌లతో పాటు Jio 5G-సపోర్టెడ్ బ్యాండ్‌ల లిస్టు కూడా అందిస్తున్నాం.

5G బ్యాండ్‌లకు Jio సపోర్టు :
ప్రస్తుతానికి.. కేవలం 3 బ్రాండ్లు మాత్రమే Jio 5Gకి సపోర్టు అందిస్తాయి.
* n28
* n78
* n258

మీరు 5G ఫోన్‌ని కొనుగోలు చేసుకుంటే.. మీరు స్మార్ట్‌ఫోన్ సపోర్ట్ చేసే బ్యాండ్‌లను చెక్ చేయాలి. Jio 5G సర్వీసులకు సపోర్టు అందిస్తుందో లేదో చూడాలి. మీరు మూడు బ్యాండ్‌లలో ఒకదానికి సపోర్టుతో వచ్చే ఫోన్‌ల లిస్టును చెక్ చేయవచ్చు. Jio 5Gని సులభంగా యాక్సస్ చేసుకోవచ్చు.

Jio 5G సపోర్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే :

Realme phones
Realme 8s 5G
Realme X7 Max 5G
Realme Narzo 30 Pro 5G
Realme X7 5G
Realme X7pro 5G
Realme 8 5G
Realme X50 Pro
Realme GT 5G
Realme GT ME
Realme GT NEO2
Realme 9 5G
Realme 9 Pro
Realme 9 Pro Plus
Realme Narzo 30 5G
Realme 9 SE
Realme GT2
Realme GT 2 pro
Realme GT NEO3
Realme Narzo 50 5G
Realme Narzo 50 pro
Xiaomi phones

Mi 10
Mi 10i
Mi 10T
Mi 10T Pro
Mi 11 Ultra
Mi 11X Pro
Mi 11X
Poco M3 Pro 5G
Poco F3 GT
Mi 11 Lite NE
Redmi Note 11T 5G
Mi 11T Pro
Mi 11i HyperCharge
Redimi Note 10T
Redimi Note 11 Pro Plus
Poco M4 5G
Poco M4 Pro 5G
Mi 12 Pro
Mi 11i
Redimi 11 Prime
Poco F4 5G
Poco X4 pro
Redmi K50i

Oppo phones

Oppo Reno5G Pro
Oppo Reno 6
Oppo Reno 6 Pro
Oppo F19 Pro Plus
Oppo A53
Oppo A74
Oppo Reno 7 Pro 5G
Oppo F21 Pro 5G
Oppo Reno7
Oppo Reno 8
Oppo Reno 8 pro
Oppo K10 5G
Oppo F21s Pro 5G

iQOO phones

iQOO7
iQOO 3 5G
iQOO7 Legend
iQOO Z3
iQOO 9 Pro
iQOO 9
iQOO 9 SE
iQOO Z6
iQOO 9T

Vivo phones

Vivo X50 Pro
Vivo V20 Pro
Vivo X60 Pro+
Vivo X60
Vivo X60 Pro
Vivo V21 5G
Vivo V21e
Vivo X70 Pro
Vivo X70 Pro+
Vivo IQOO Z5 5G
Vivo Y72 5G
Vivo V23 5G
Vivo V23 Pro 5G
Vivo V23e 5G
Vivo T1 5G
Vivo Y75 5G
Vivo T1 PRO
Vivo X80
Vivo X80 pro
Vivo V25
Vivo V25 Pro
Vivo Y55 5G
Vivo Y55s 5G

Samsung phones

Samsung Galaxy A53 5G
Samsung Galaxy A33 5G
Samsung Galaxy S21 FE
Samsung Galaxy S22 Ultra
Samsung Galaxy M33
Samsung Galaxy Z Flip4
Samsung Galaxy S22
Samsung Galaxy S22+
Samsung Galaxy Z Fold4
Samsung Galaxy Note 20 Ultra
Samsung Galaxy S21
Samsung Galaxy S21 Plus
Samsung Galaxy S21 Ultra
Samsung Galaxy Z fold 2
Samsung Galaxy F42
Samsung Galaxy A52s
Samsung Galaxy M52
Samsung Galaxy Z Flip3
Samsung Galaxy Z Fold3
Samsung Galaxy A22 5G
Samsung Galaxy S20FE 5G
Samsung Galaxy M32 5G
Samsung Galaxy F23
Samsung Galaxy A73
Samsung Galaxy M42
Samsung Galaxy M53
Samsung Galaxy M13

Jio 5G will work only on these bands check if your smartphone supports them

Jio 5G will work only on these bands check if your smartphone supports them

OnePlus phones

OnePlus Nord
OnePlus 9
OnePlus 9pro
OnePlus Nord CE
OnePlus Nord CE 2
OnePlus 10 PRO 5G
OnePlus Nord CE Lite 2
OnePlus 10R
OnePlus Nord 2T
OnePlus 10T
OnePlus 8
OnePlus 8T
OnePlus 8 Pro
OnePlus 9RT
OnePlus Nord 2
OnePlus 9R

Apple iPhones

Apple iPhone మోడల్స్‌లో ఇంకా 5G అప్‌డేట్ రాలేదు. మూడు బ్యాండ్‌లలో ఒకదానికి సపోర్టు ఉన్న మోడల్‌ల లిస్టును మీకోసం అందిస్తున్నాం. అందులో iPhone 12 Mini, iPhone 12, iPhone 12 Pro, iPhone 12 Pro Max, iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Pro Max, iPhone SE-2022, iPhone 14, iPhone 14 Plus, iPhone 14 pro, iPhone 14 pro max సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తర్వాత Jio 5G నెట్‌వర్క్‌కి కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా, కొన్ని OEMలు ఇంకా Jio 5G నెట్‌వర్క్‌కి ఫోన్‌లను కనెక్ట్ అయ్యేందుకు OTA అప్‌డేట్‌లను అందించలేదు. మీకు 5G ఫోన్ ఉంటే డివైజ్ నెట్‌వర్క్‌కు సపోర్టు చేయకపోతే.. బ్రాండ్ ద్వారా అప్‌డేట్ వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Best 5G Phones in India : రూ. 15వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!