Apple iPhone 12 : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Apple iPhone 12 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఆపిల్ ఐఫోన్ 12 (Apple iPhone 12) రూ. 48,999 వద్ద లిస్టు అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లను కూడా ఇస్తోంది.

Apple iPhone 12 : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Looking to buy an Apple iPhone Flipkart is giving discount on iPhone 12

Apple iPhone 12 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఆపిల్ ఐఫోన్ 12 (Apple iPhone 12) రూ. 48,999 వద్ద లిస్టు అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లను కూడా ఇస్తోంది. దాంతో దాని ధర మరింత తగ్గనుంది. మీ పాత ఫోన్ నుంచి అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు ఇదే సరైన సమయం. ప్రస్తుత రిటైల్ ధర, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న డిస్కౌంట్లతో iPhone 12 కొనుగోలు చేయవచ్చు. Apple iPhone 12పై ప్రస్తుత ఆఫర్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అందులో మొదటిది.. iPhone 12 డివైజ్.. 64GB స్టోరేజ్ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,901 డిస్కౌంటుతో లిస్టు చేసింది. దీనిని రూ. 48,999 నుంచి కొనుగోలు చేయవచ్చు. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లతో రూ.1,500 వరకు 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది. Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఫోన్ కొనుగోలుపై 5శాతం క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. మీ వద్ద పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే.. iPhone 12లో గరిష్టంగా రూ. 17,500 డిస్కౌంట్ పొందేందుకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.

Looking to buy an Apple iPhone Flipkart is giving discount on iPhone 12

Looking to buy an Apple iPhone Flipkart is giving discount on iPhone 12

మీరు సులభమైన కొనుగోలు ఆప్షన్ కోసం చూస్తున్నారా? Flipkart పేజీ iPhone 12 కోసం EMI నెలకు రూ. 1,675 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. ఈ ఫోన్ 128GB, 256GB స్టోరేజ్ మోడల్‌లు వరుసగా రూ. 53,999, రూ. 61,999 వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈ వేరియంట్‌లపై కూడా ఇలాంటి డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఆపిల్ ఐఫోన్ 12 పర్పుల్, బ్లాక్, గ్రీన్, వైట్, బ్లూ, రెడ్ కలర్ షేడ్స్‌లో అందుబాటులో ఉంది.

ఆపిల్ iPhone 12 స్పెసిఫికేషన్స్ ఇవే :
Apple iPhone 12, Apple A14 Bionic చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనదిగా చెప్పవచ్చు. ఇది iOS 14తో రన్ అవుతుంది. సరికొత్త iOS 16 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ వచ్చే అవకాశం ఉంది. ఇతర కొత్త ఫీచర్ల మధ్య iPhoneలలో కొత్త స్క్రీన్ లాక్, బ్యాటరీ ఇండికేషన్ అందిస్తుంది. హ్యాండ్‌సెట్ 6.1-అంగుళాల OLED సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో సిరామిక్ షీల్డ్ గ్లాస్‌తో వచ్చింది. స్మార్ట్‌ఫోన్ IP68 రేటింగ్‌తో వచ్చింది. డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. ఐఫోన్ 12 వెనుక రెండు 12MP సెన్సార్లతో డ్యూయల్ కెమెరా సెన్సార్ ఉంది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 12MP కెమెరాతో వస్తుంది. Apple ప్రకారం.. డివైజ్ 17 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel Recharge Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఈ రాష్ట్రాల్లో నెలవారీ రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెరిగాయి.. ఎంతంటే?