iPhone 14 Features : ఐఫోన్ 14 ఫీచర్లు.. ఐఫోన్ 13 ఒకేలా లేవు.. ఫ్రంట్ డిజైన్ సేమ్.. ఇంటర్నల్‌గా బిగ్ ఛేంజ్..!

iPhone 14 Features : ప్రముఖ ఐటీ దిగ్గజం (Apple) ఇటీవలే గ్లోబల్ మార్కెట్లోకి iPhone 14 సిరీస్ ప్రవేశపెట్టింది. ఓల్డ్ జనరేషన్ iPhone 13 మాదిరిగానే దాదాపు అదే డిజైన్, ఫీచర్లతో వచ్చింది. కానీ, ఈ కొత్త Apple స్మార్ట్‌ఫోన్ ఔట్ సైడ్ కన్నా ఇంటర్నల్‌గా భారీ మార్పులతో వచ్చినట్టు కనిపిస్తోంది.

iPhone 14 Features : ఐఫోన్ 14 ఫీచర్లు.. ఐఫోన్ 13 ఒకేలా లేవు.. ఫ్రంట్ డిజైన్ సేమ్.. ఇంటర్నల్‌గా బిగ్ ఛేంజ్..!

No, iPhone 14 is not similar to iPhone 13 and it features a big change internally

iPhone 14 Features : ప్రముఖ ఐటీ దిగ్గజం (Apple) ఇటీవలే గ్లోబల్ మార్కెట్లోకి iPhone 14 సిరీస్ ప్రవేశపెట్టింది. ఓల్డ్ జనరేషన్ iPhone 13 మాదిరిగానే దాదాపు అదే డిజైన్, ఫీచర్లతో వచ్చింది. కానీ, ఈ కొత్త Apple స్మార్ట్‌ఫోన్ ఔట్ సైడ్ కన్నా ఇంటర్నల్‌గా భారీ మార్పులతో వచ్చినట్టు కనిపిస్తోంది. ఐఫోన్ 8 (iPhone 8) అంతకు మించి ఐఫోన్ 14 (iPhone 14) రిపేర్ చేయడం చాలా సులభమని కొత్త నివేదిక పేర్కొంది. ఇందులో ఐఫోన్ 13 కూడా ఉంది. iFixit ప్రకారం.. iPhone 14 కొత్త ఇంటర్నల్ డిజైన్ కలిగి ఉంది. ఈ ఫోన్ రిపేర్ చేసే సమయంలో ముందు వెనుక ప్యానెల్‌లను రిమూవ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది.

No, iPhone 14 is not similar to iPhone 13 and it features a big change internally

No, iPhone 14 is not similar to iPhone 13 and it features a big change internally

కొత్త డిజైన్ Apple సెల్ఫ్-రిపేర్ ప్రోగ్రామ్‌ను ఎంచుకునే కస్టమర్‌లకు ఈజీగా ఉంటుంది. iPhone 13 (iPhone 8 నుంచి) వరకు, కస్టమర్‌లు ఇంటర్నల్ పార్టులను రిపేర్ చేయడానికి/రిప్లేస్ చేయడానికి ఈ ఫోన్‌ను ఫ్రంట్ నుంచి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. క్రాక్ గ్లాస్ బ్యాక్‌ను రిపేర్ చేసేందుకు ప్యానెల్‌ను తొలగించడానికి యూజర్లకు (రిపేర్లు కూడా) ప్రత్యేక టూల్స్ అవసరమని చెప్పవచ్చు. iFixit ప్రకారం.. ఈ ఫ్రంట్-ఆప్టిమైజ్డ్ డిజైన్‌తో రావడం కారణంగా వెనుక ప్యానెల్‌ను మార్చుకోవడం చాలా కష్టమని చెప్పవచ్చు. ఐఫోన్ 8 వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుగా ఉండొచ్చు. NFC పేమెంట్స్ తర్వాత Xతో ఆ గాజుపై భారీ కెమెరా లెన్స్ కవర్‌ను అమర్చారు.

No, iPhone 14 is not similar to iPhone 13 and it features a big change internally

No, iPhone 14 is not similar to iPhone 13 and it features a big change internally

Galaxy ఫోన్‌లో స్క్రీన్‌ను మార్చడం కష్టంగా ఉండొచ్చు. iPhone X (లేదా 11, లేదా 12, లేదా 13) వెనుక గ్లాస్‌ని మార్చవచ్చు. ఆపిల్ యూజర్లు ఐఫోన్ 14 రిపేర్ చేసేవారు హీట్ మ్యాట్ వంటి హ్యాండిల్ సాయంతో ముందు, వెనుక ప్యానెల్‌లను తొలగించడానికి ఓపెనింగ్-పిక్‌ని వాడొచ్చునని నివేదిక తెలిపింది. Apple సెల్ఫ్-రిపేర్ ప్రోగ్రామ్‌లో నమోదైన కస్టమర్‌లకు బెనిఫిట్ అందిస్తోంది.

No, iPhone 14 is not similar to iPhone 13 and it features a big change internally

No, iPhone 14 is not similar to iPhone 13 and it features a big change internally

ఈ ప్రోగ్రామ్ భారత మార్కెట్లో అందుబాటులో లేనందున థర్డ్-పార్టీ రిపేర్‌లను సులభతరం చేస్తుంది. మీరు iPhone 14ని ఎంచుకుంటే అది రిపేర్ ఖర్చును కూడా తగ్గించవచ్చు. కంపెనీ 10కి 7 రిపేరబిలిటీ స్కోర్‌ను కూడా ఇచ్చింది. iPhone 7 తర్వాత iPhone హైరిపేరబిలిటీ స్కోర్. iFixit ఐఫోన్ 12 లేదా 13లో గాజును రిపేర్ చేసేందుకు $599 (దాదాపు రూ. 47,700) వరకు ఖర్చవుతుందని తెలిపింది.

Read Also : iPhone 14 Home Delivery In India : ఐఫోన్ 14 సిరీస్ కొనేందుకు చూస్తున్నారా..? ఇలా ఆర్డర్ చేస్తే.. కేవలం 30 నిమిషాల్లోపే హోం డెలివరీ.. అదేలా అంటారా?!