Vizag Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. కార్మికులకు తీవ్ర గాయాలు.. అసలేం జరిగిందంటే?
Vizag Steel Plant : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి..
Vizag Steel Plant
Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలోని స్టీల్ మెల్ట్ షాప్ డిపార్ట్మెంట్లో ల్యాడిల్ నుంచి ఒక్కసారిగా హాట్‌మెంట్ బకెట్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో పెద్దమొత్తంలో ద్రవం పడటంతో పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
