బీజేపీ నేతలవి అవకాశవాద రాజకీయాలు : పవన్ 

బీజేపీ నేతలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు.

  • Publish Date - April 9, 2019 / 10:25 AM IST

బీజేపీ నేతలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు.

బీజేపీ నేతలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. మోడీ అంటే గౌరవం..కానీ భయం కాదని స్పష్టం చేశారు. హిందుత్వ బీజేపీ.. జగన్ కు ఎలా సపోర్టు చేస్తుందని ప్రశ్నించారు. భీమవరంలో ఎన్నికల ప్రచారంలో పనవ్ కళ్యాణ్ ప్రసంగించారు.

జనసేనతోనే మార్పుతోనే సాధ్యమన్నారు. మార్పు తెచ్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఉప్పు సత్యాగ్రహానికి నాంది బడ్డోలని చెప్పారు. భీమవరంకు గొప్ప చరిత్ర ఉందన్నారు. 
Read Also : నేను జగన్‌లా కాదు : వాళ్ల బిస్కెట్లకు ఆశపడను, టీఆర్ఎస్‌లో కలవను