Rs.15,000 Crore for AP : కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీకి పెద్ద పీట‌.. కేటాయింపులు ఇవే..

ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామ‌న్ శుభ‌వార్త చెప్పారు.

Rs.15,000 Crore for AP : కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీకి పెద్ద పీట‌.. కేటాయింపులు ఇవే..

ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామ‌న్ శుభ‌వార్త చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధికి స‌హ‌కారం అందిస్తామ‌న్నారు. కేంద్ర బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేక సాయం చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

బ‌డ్జెట్ కేటాయింపులు ఇవే..

– రాజ‌ధాని అమ‌రావ‌తి అభివృద్ధికి రూ.15వేల కోట్ల ఆర్థిక సాయం. అవ‌స‌రాన్ని బ‌ట్టి భ‌విష్య‌త్తులో మ‌రిన్ని అద‌న‌పు నిధులు
– పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సంపూర్ణ సాయం
– ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాట్లుకు ప్ర‌త్యేక రాయితీలు
– విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు
– విభజన చట్టంలో పొందుపర్చినట్లు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం
– రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు నిధులు
– ఏపీలో పూర్వోదయ పథకం అమలు.
– నీరు, విద్యుత్‌, రైల్వే, రోడ్ల ప్రాజెక్టుల‌కు ద‌శ‌ల‌వారీగా నిధులు